ఈ వారం ఓటీటీలోకి వస్తున్న కొత్త కంటెంట్ వివరాలు ఇవిగో!

01-04-2024 Mon 22:22 | Entertainment
Advertisement
  • వేసవిలో కొత్త చిత్రాలు, కొత్త వెబ్ సిరీస్ లో కళకళలాడనున్న ఓటీటీలు
  • డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న గోపీచంద్ భీమా, లంబసింగి చిత్రాలు
  • ఆడియన్స్ ముందుకు వస్తున్న హనుమాన్ ఇతర భాషా వెర్షన్లు
Advertisement
ఈ వేసవిలో కొత్త కంటెంట్ ను అందించేందుకు వివిధ ఓటీటీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. తెలుగులో గోపీచంద్ భీమా, లంబసింగి వంటి చిత్రాలు ఈ వారంలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. హనుమాన్ కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్లు కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. 

అమెజాన్ ప్రైమ్...
యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్-సీజన్3)- ఏప్రిల్ 4
హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (మూవీ)- ఏప్రిల్ 5
మ్యూజికా (మూవీ)- ఏప్రిల్ 4


డిస్నీ హాట్ స్టార్ ప్లస్...
లంబసింగి- ఏప్రిల్ 2
భీమా- ఏప్రిల్ 5
హనుమాన్- ఏప్రిల్ 5  

నెట్ ఫ్లిక్స్...
రిప్ లే (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
టుగెదర్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2
పారసైట్- ది గ్రే (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 5
ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్ ప్లెయిన్డ్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 3

సోనీ లివ్...
ఫ్యామిలీ ఆజ్ కల్ (బాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 3

జీ5...
ఫర్రీ (బాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 5

ఆపిల్ టీవీ ప్లస్...
సుగర్ (హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 5
లూట్ సీజన్-2 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
Advertisement
OTTContentReleaseSummer

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more